Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోచింగ్ లేకుండానే సివిల్స్‌లో 11వ ర్యాంకు

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 1:22 PM వరంగల్General
కోచింగ్ లేకుండానే సివిల్స్‌లో 11వ ర్యాంకు - Ushodayam
వరంగల్ జిల్లాకు చెందిన ఇట్టబోయిన సాయి శివాని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో 11వ ర్యాంకు సాధించారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఈ ఘనత సాధించడం విశేషం. 2022 జూలై నుంచి పూర్తిస్థాయిలో సివిల్స్‌కు సిద్ధమయ్యానని ఆమె తెలిపారు. క్రమశిక్షణ, నిరంతర కృషితో విజయం సాధించినట్లు పేర్కొన్నారు. సమర్థవంతమైన అధికారిగా ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని చెప్పారు.

Comments

G
Loading comments...