వార్తలకు తిరిగి వెళ్లండిపల్నాడులో కూటమి అభ్యర్థుల ఆధిక్యం Sai Nath Nov 07, 2026 1:08 PM పల్నాడు General00SaveShareపల్నాడు జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గురజాలలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉండగా.. క్రోసూరు, నూజెండ్లలో జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 0 0 Save Share CommentsGPostLoading comments...