Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BBL కి క్రిస్‌ లిన్‌ రీఎంట్రీ

Follow Ushodayam Digital on Google
Sai Nath Nov 06, 2026 10:41 AM జాతీయంక్రీడలు
BBL కి క్రిస్‌ లిన్‌ రీఎంట్రీ - Ushodayam Digital
ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాటర్‌ క్రిస్‌ లిన్‌పై విధించిన నెల రోజుల నిషేధం ముగిసింది. ఈ ఏడాది జూలైలో కొకైన్‌ వాడినట్లు తేలడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ రెగ్యులేటరీ అతడిపై చర్యలు తీసుకుంది. దీంతో త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో ఆడేందుకు లిన్‌ సిద్ధమయ్యాడు. జూలై 18న టీ20 బ్లాస్ట్‌ ఫైనల్స్‌ సందర్భంగా నిర్వహించిన పరీక్షలో అతడి నమూనాలో కొకైన్‌ ఆనవాళ్లు గుర్తించారు.

Comments

G
Loading comments...