వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 8న 57వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో జన్మించిన ఆయన సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లో ఎదిగి సీఎం స్థాయికి చేరుకున్నారు.
ఏబీవీపీ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు. 2017లో కాంగ్రెస్‌లో చేరి, 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
Comments
Loading comments...

