వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరలో సంప్రదాయ దుస్తుల నిబంధన అమలు చేయనున్నారు. ధర్మకర్తల మండలి ఆమోదంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పురుషులు ధోతి, పంచె, కుర్తా పైజామా లేదా ప్యాంట్, షర్ట్ ధరించవచ్చు. మహిళలు చీర, లంగా ఓణీ లేదా చుడీదార్ ధరించాలి. షార్టులు, టీషర్టులు, స్లీవ్‌లెస్, వెస్ట్రన్ దుస్తులకు అనుమతి ఉండదని ఈవో తెలిపారు.
Comments
Loading comments...

