వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అర్నబ్ తుఫాను కారణంగా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. గత నెల 26న నిలిచిపోయిన యాత్రను అధికారులు పునరుద్ధరించారు.
ఏపీలోని పోలవరం జిల్లా గండిపోశమ్మ ఆలయం, పోచవరం కేంద్రాల నుంచి పర్యాటకుల కోసం బోట్లను అందుబాటులో ఉంచారు. అంతకుముందు వరదల కారణంగా దాదాపు 74 రోజుల పాటు యాత్ర నిలిచిపోయింది.
Comments
Loading comments...

