Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌..

Follow Ushodayam Digital on Google
Sai Nath Nov 05, 2026 7:32 PM జాతీయంవాణిజ్యం
స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. - Ushodayam Digital
స్మార్ట్‌ఫోన్‌ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ జెఫరీస్‌ అంచనా వేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) కంపెనీల నుంచి మెమొరీ చిప్‌లకు డిమాండ్‌ పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. 2025లో 20 డాలర్లుగా ఉన్న మెమొరీ చిప్‌ల ధరలు ప్రస్తుతం 60–65 డాలర్లకు చేరాయని పేర్కొంది. బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలు 30 శాతం వరకు పెరగవచ్చని వెల్లడించింది.

Comments

G
Loading comments...