వార్తలకు తిరిగి వెళ్లండి

మంచి కథల్లో భాగం కావాలన్నదే తన లక్ష్యమని యువ కథానాయిక అనస్వర రాజన్ తెలిపారు. భాష, సంస్కృతి వంటి విషయాలపై తొలుత కొంత గందరగోళం కలిగినా.. విభిన్న పరిశ్రమల్లో పనిచేయాలనే ఆసక్తితో తెలుగులోకి ధైర్యంగా అడుగుపెట్టానని చెప్పారు.
తెలుగు చిత్ర పరిశ్రమ, ప్రేక్షకుల ఆదరణ తనకు మరింత ఉత్సాహాన్నిచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

