Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా గ్రూప్‌ విభేదాలపై నిర్మలా సూచన

Follow Ushodayam Digital on Google
Udayam Desk Nov 03, 2026 10:27 AM జాతీయంవాణిజ్యం
టాటా గ్రూప్‌ విభేదాలపై నిర్మలా సూచన - Ushodayam Digital
టాటా సన్స్‌, టాటా ట్రస్ట్స్‌ మధ్య విభేదాలను త్వరగా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఈక్విటీ పెట్టుబడులకు సహకరిస్తామని తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులు పెరిగే వరకు ప్రభుత్వ వ్యయం కొనసాగుతుందని చెప్పారు.

Comments

G
Loading comments...