వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలములగాంలో 30 ఏళ్ల తర్వాత ఎంపీటీసీ ఎన్నికల్లో తెదేపా జెండా ఎగిరింది.
ఆ పార్టీ అభ్యర్థి చందక దుర్గ భవాని విజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
Comments
Loading comments...

