వార్తలకు తిరిగి వెళ్లండిగరివిడి జడ్పీటీసీగా బొత్స పూజిత విజయం Sai Nath Nov 07, 2026 9:03 PM విజయనగరంGeneral00SaveShareవిజయనగరం జిల్లా గరివిడి జడ్పీటీసీ స్థానాన్ని వైకాపా కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి, బొత్స సత్యనారాయణ కోడలు బొత్స పూజిత 1,599 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 0 0 Save Share CommentsGPostLoading comments...