Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కపై చెల్లెలి విజయం.. 45 ఓట్ల మెజార్టీ

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 9:02 PM అన్నమయ్యGeneral
అక్కపై చెల్లెలి విజయం.. 45 ఓట్ల మెజార్టీ - Ushodayam
అన్నమయ్య జిల్లా కొండయ్యగారిపల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు పోటీపడగా.. వైకాపా అభ్యర్థి కె.లక్ష్మమ్మ. తన అక్క కె.శాంతమ్మపై 45 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ పోటీ స్థానికంగా ఉత్కంఠ రేపింది.

Comments

G
Loading comments...