వార్తలకు తిరిగి వెళ్లండి
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అద్వానీ నవంబర్ 8న తన 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
దేశానికి అద్వానీ అందించిన సేవలు, జనసంఘ్, బీజేపీ నిర్మాణంలో ఆయన పాత్రను మోదీ కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

