Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో భారీ ఆధిక్యం దిశగా డెమోక్రాట్లు

Follow Ushodayam Digital on Google
Sai Nath Nov 06, 2026 5:56 PM అంతర్జాతీయంGeneral
అమెరికాలో భారీ ఆధిక్యం దిశగా డెమోక్రాట్లు - Ushodayam Digital
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ఆ పార్టీ 253 స్థానాలు గెలుచుకోగా.. రిపబ్లికన్లు 155 స్థానాలకే పరిమితమయ్యారు. మరో 27 చోట్ల ఫలితాలు వెలువడాల్సి ఉంది. 2024లో ట్రంప్‌ గెలిచిన 234 జిల్లాల్లో 52 చోట్ల డెమోక్రాట్లు విజయం సాధించారు. డెమోక్రాట్లు 260 స్థానాల మార్కును దాటే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.

Comments

G
Loading comments...