Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దీపావళికి పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బంద్

Follow Ushodayam Digital on Google
Anuroop Nov 06, 2026 5:28 PM జాతీయంGeneral
దీపావళికి పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బంద్ - Ushodayam Digital
దీపావళి సందర్భంగా నవంబర్ 8న ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, హరియాణా, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఢిల్లీ, యూపీ, ఎన్‌సీఆర్‌లో సాధారణ బార్లు, రెస్టారెంట్లలోనూ మద్యం సరఫరా నిలిపివేయనున్నారు. అయితే ప్రత్యేక లైసెన్సులున్న కొన్ని హోటళ్లలో రూమ్‌ సర్వీస్‌ ద్వారా మద్యం అందించవచ్చు. ఏపీ, తెలంగాణలో దుకాణాల మూసివేతపై ప్రభుత్వాలు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Comments

G
Loading comments...