వార్తలకు తిరిగి వెళ్లండి

మైనార్టీ కుటుంబాల విద్యా, ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారని భట్టి విక్రమార్క తెలిపారు . ప్రజాభవన్‌లో మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు.
నాంపల్లి హజ్‌హౌస్ పక్కన నిలిచిన భవన నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయించాలని ఆదేశించారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పరిధిలోకి ఈజిప్ట్, సౌదీ అరేబియాను చేర్చాలని సూచించారు.
Comments
Loading comments...

