వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ కానిస్టేబుల్ నరేందర్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. టేకులపల్లికి చెందిన నరేందర్, సోషల్ మీడియాలో పరిచయమైన భవానిని రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.
కుటుంబ కలహాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని గోదావరిలో పడేసినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు అధికారిక వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Comments
Loading comments...

