Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు శుభ ముహూర్తాలు

Follow Ushodayam on Google
నవీన్ రెడ్డి Aug 11, 2026 7:31 AM హైదరాబాద్General
శ్రావణంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు శుభ ముహూర్తాలు - Ushodayam
ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం కొనసాగనుంది. ఈ నెలలో ఆగస్టు 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. సెప్టెంబర్ 3, 4, 5, 8, 10, 11, 13, 14 తేదీల్లోనూ శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. దీంతో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. ఈ సీజన్‌లో 10 వేలకుపైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా.

Comments

G
Loading comments...