Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో 383కు చేరిన AQI.. గ్రాప్-3 అమలు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:09 PM జాతీయంGeneral
ఢిల్లీలో 383కు చేరిన AQI.. గ్రాప్-3 అమలు - Ushodayam
దీపావళి వేళ ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. ఆదివారం గాలి నాణ్యత సూచీ (AQI) 383గా నమోదైంది. జహంగీర్‌పురిలో 450, ఆర్కే పురంలో 448 పాయింట్లకు చేరింది. వాహనాలు, పరిశ్రమలు, పంట వ్యర్థాలు, ప్రతికూల వాతావరణం కాలుష్యానికి కారణాలుగా గుర్తించారు. పరిస్థితిని నియంత్రించేందుకు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో CAQM గ్రాప్-3 ఆంక్షలు అమలు చేస్తూ నిర్మాణ పనులు, నిర్దేశిత వాహనాలపై నిషేధం విధించింది.

Comments

G
Loading comments...