Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి గిఫ్ట్‌గా ఒక్కొక్కరికి లక్షకు పైగా నగదు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:50 AM జాతీయంGeneral
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వస్త్ర వ్యాపారి రామ్‌స్వరూప్ ముండే తన సంస్థలోని 20 మంది ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా నగదు అందించారు. కొత్త నోట్ల కట్టలను ప్రత్యేక పళ్లెంలలో అలంకరించి, వారి భార్యల చేతుల మీదుగా అందజేశారు. తన సిబ్బందిని కుటుంబ సభ్యులుగా భావిస్తానని, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కానుక ఇచ్చానని తెలిపారు.

Comments

G
Loading comments...