Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి వృథాపై సంస్థకు రూ.20 వేల జరిమానా

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:57 AM హైదరాబాద్General
తాగునీటి వృథాపై సంస్థకు రూ.20 వేల జరిమానా - Ushodayam
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో ఫ్లోర్‌ క్లీనింగ్‌కు తాగునీటిని వినియోగించిన అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్‌ సంస్థకు జలమండలి అధికారులు రూ.20 వేల జరిమానా విధించారు. మురుగునీటి కనెక్షన్‌ను తాత్కాలికంగా తొలగించారు. తాగునీటిని అత్యవసర అవసరాలకే వినియోగించాలని అధికారులు సూచించారు. నీటి వృథాపై 99499 30003 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...