వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా పెదబొడ్డేపల్లిలోని డాన్‌బాస్కో కళాశాలలో ఓట్ల లెక్కింపు సందర్భంగా టార్చిలైట్ గుర్తు బ్యాలెట్ పత్రాలు బయటపడ్డాయి. సీల్ చేసిన బాక్సులను తెరిచినప్పుడు ఇవి కనిపించాయి.
దీనిపై వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అధికారులను నిలదీసి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ విషయాన్ని ఆర్వో దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

