Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంటకు 14,000కు పైగా పసిడి నాణేల కొనుగోళ్లు

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 5:58 AM జాతీయంవాణిజ్యం
గంటకు 14,000కు పైగా పసిడి నాణేల కొనుగోళ్లు - Ushodayam
క్విక్‌ కామర్స్‌ ద్వారా పసిడి, వెండి నాణేల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ధనత్రయోదశి సందర్భంగా జెప్టోలో ఒక దశలో గంటకు 14 వేలకుపైగా నాణేలు డెలివరీ చేసినట్లు సంస్థ సీఈఓ ఆదిత్‌ పలిచా వెల్లడించారు. బంగారు నాణేలకు సాధారణ రోజులతో పోలిస్తే 23 రెట్లు, వెండి నాణేలకు 7 రెట్లు అధిక ఆర్డర్లు వచ్చాయి. 1, 0.5 గ్రాముల బంగారు నాణేలకు ఎక్కువ గిరాకీ కనిపించింది.

Comments

G
Loading comments...