Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ఎన్నికల కోడ్ ఉపసంహరణ

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:54 AM అమరావతిGeneral
ఏపీలో ఎన్నికల కోడ్ ఉపసంహరణ - Ushodayam
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నియమావళిని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఉపసంహరించింది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో సాధారణ పరిపాలనా కార్యకలాపాలు తిరిగి కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...