Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌కు మోదీ, చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:00 AM హైదరాబాద్General
రేవంత్‌కు మోదీ, చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు - Ushodayam
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో సందేశం పోస్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...