వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లా పామర్రు జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శీలం వెంకటేశ్వరమ్మ 8,469 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. చిక్కు వెంట్రుకలు సేకరించి విక్రయిస్తూ జీవనం సాగించే ఆమె, ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిన స్థానంలో విజయం సాధించారు.
ఈ సందర్భంగా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా.. వెంకటేశ్వరమ్మ దంపతులను శాలువాతో సత్కరించారు.
Comments
Loading comments...

