వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లుకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డా. జి. కుసుమకుమారి (68) శనివారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ప్రసూతి వైద్య నిపుణురాలిగా ఆమె విశిష్ట సేవలందించారు. ఆమె భర్త, కుమారులు, కోడలు కూడా వైద్య వృత్తిలోనే కొనసాగుతున్నారు. కుసుమకుమారి మృతితో పాలకొల్లులో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

