Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింకల వేటగాడు అరెస్ట్

Follow Ushodayam on Google
Alluri Mahesh Oct 05, 2026 4:07 PM ఆదిలాబాద్General
జింకల వేటగాడు అరెస్ట్ - Ushodayam
ఆదిలాబాద్‌ : జింకలను వేటాడి మాంసం, కొమ్ములు విక్రయిస్తున్న షోయబ్‌ అఫ్జల్‌ ను ఆదిలాబాద్‌ వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలోని ఘాటంజి అటవీ ప్రాంతంలో వేటాడినట్లు విచారణలో వెల్లడైంది. 2025 ఆగస్టు నుంచి పరారీలో ఉన్న నిందితుడిని ఆదిలాబాద్‌లో పట్టుకున్నారు. బైక్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...