వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ రెసిడెంట్లు, హౌస్ సర్జన్ల పనివేళలను వారానికి 48 గంటలకు పరిమితం చేస్తూ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్ సర్క్యులర్ జారీ చేశారు. వారంలో రెండు రోజులు 12 గంటలు, నాలుగు రోజులు 6 గంటల చొప్పున విధులు నిర్వహించాలి.
ప్రతి జూనియర్ డాక్టర్‌కు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని హెచ్‌వోడీలను ఆదేశించారు. దీంతో ప్రస్తుతం 75–100 గంటలుగా ఉన్న పనిభారం తగ్గే అవకాశం ఉంది.
Comments
Loading comments...

