Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ విజయం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 9:13 AM కృష్ణా జిల్లాGeneral
గన్నవరం జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ విజయం - Ushodayam
కృష్ణా జిల్లా గన్నవరం జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అనగాని రవి 63 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఐదు గంటల పాటు ఉత్కంఠగా సాగిన పరిణామాల అనంతరం అధికారులు ఆయనను విజేతగా ప్రకటించారు. కూటమి తరఫున బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి చిగురుపాటి కుమారస్వామిపై అనగాని రవి గెలుపొందారు. ఓట్ల లెక్కింపు సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు గన్నవరంలో ఆసక్తిని రేకెత్తించాయి.

Comments

G
Loading comments...