Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 9:11 AM హైదరాబాద్General
చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు - Ushodayam
దీపావళి సందర్భంగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు సులభంగా దర్శనం కల్పించేందుకు నాలుగు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...