Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీటెక్ చదువుతూ MPTCగా గెలుపు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 9:15 AM ప్రకాశం General
ప్రకాశం జిల్లా సోమరాజుపల్లి ఎంపీటీసీ-1 స్థానంలో 21 ఏళ్ల బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని బొడ్డు నాగసౌమ్య 336 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ ఆమెకు పోటీ చేసే అవకాశం కల్పించింది. మార్కాపురం జిల్లా పామూరు జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ జాహ్నవి 18,992 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

Comments

G
Loading comments...