Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 7:34 AM వికారాబాద్General
కొడంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం - Ushodayam
కొడంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రేర్ ఇండస్ట్రియల్ హబ్, స్కిల్స్ యూనివర్సిటీ ప్రాజెక్టులను ప్రారంభించారు. శంషాబాద్‌–కొడంగల్‌ రేడియల్‌ రోడ్డును 2027 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. దీంతో ప్రయాణ సమయం 70 నిమిషాలకు తగ్గుతుందని తెలిపారు. 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...