వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన భవాని (30) భర్త చేతిలో హత్యకు గురైంది. ఏఆర్ కానిస్టేబుల్ బోడా నరేందర్ ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని గోనె సంచిలో గోదావరిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం మృతదేహాన్ని గుర్తించారు.
భవాని మూడు నెలల గర్భిణి అని, గతంలో వారి చిన్నారి అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

