వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్‌నినోతో రాబోయే రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. వచ్చే ఏడాది జులై వరకు వర్షాలు ఉండకపోవచ్చన్నారు.
ఎల్‌నినోను సమష్టిగా ఎదుర్కోవాలని, విపక్షాల మాటలు నమ్మవద్దని కోరారు. కేసీఆర్ కుటుంబం ప్రజలపై పగబట్టిందని ఆరోపించారు.
Comments
Loading comments...

