Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 7:21 AM హైదరాబాద్General
తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన - Ushodayam
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. ఏపీలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు, తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...