వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లను దిల్లీ-నొయిడా తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. హకీంపేటలో నిర్వహించిన మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ఆయన ప్రారంభించారు.
కొడంగల్ ఇండస్ట్రియల్ హబ్, అపారెల్ పార్కు ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు.
Comments
Loading comments...

