వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచాన్ని భిన్నంగా చూసే ఓ యువకుడు ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే కథాంశంతో రూపొందిన ‘మిస్టర్ భారత’ ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రంతో నిరంజన్ దర్శకుడిగా, భరత్ నటుడిగా పరిచయమవుతున్నారు.
సంయుక్త విశ్వనాథన్ కథానాయికగా నటించగా, బాల సరవణన్ కీలక పాత్ర పోషించారు. లోకేశ్ కనగరాజ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...

