వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’లో శూర్పణఖ పాత్ర పోషించడం తన జీవితంలో ప్రత్యేకమైన అనుభవమని నటి రకుల్ ప్రీత్‌సింగ్ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన రామాయణాన్ని ప్రపంచస్థాయిలో వెండితెరపై ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాకు కృతజ్ఞతలు తెలిపారు.
తనను సిద్ధం చేసేందుకు కాస్ట్యూమ్ బృందం రోజూ నాలుగు గంటలు శ్రమించిందని రకుల్ వెల్లడించారు.
Comments
Loading comments...

