వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో SV చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ‘ప్రకృతిజ్యోతి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 200 మట్టి ప్రమిదలు వెలిగించనున్నారు.
టపాసుల కాలుష్యాన్ని తగ్గించి సంప్రదాయంగా దీపావళి జరుపుకోవాలని ట్రస్ట్ ఫౌండర్ అరువ రామతేజ కోరారు.
Comments
Loading comments...

