Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

OYO ఘటన.. వెలుగులోకి సీసీ ఫుటేజ్

Follow Ushodayam on Google
Girish Bidkar Sep 22, 2026 6:30 PM హైదరాబాద్General
OYO ఘటన.. వెలుగులోకి సీసీ ఫుటేజ్ - Ushodayam
సిద్దిఖీనగర్ OYO రూమ్ నం.304లో విశాఖకు చెందిన నిఖిత(29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. జంట కలిసి రిసెప్షన్‌కు రాగా, ప్రియుడు శ్రీనివాస రవితేజ ఒక్కడే బయటకు వెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. ఆమె శరీరంపై గాయాలు, గదిలో రక్తపు మరకలు, ఖాళీ బీర్, విస్కీ బాటిళ్లు లభించినట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...