వార్తలకు తిరిగి వెళ్లండి
పండుగ ప్రయాణాల రద్దీతో రైళ్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైలు ద్వారం వద్ద చిన్నారిని చేతిలో పట్టుకుని ఓ తండ్రి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రత్యేక రైళ్లు నడపడంలో రైల్వే శాఖ విఫలమైందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

