Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శానివాడ ఎంపీటీసీ ఫలితంపై వివాదం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:48 AM శ్రీకాకుళంGeneral
శానివాడ ఎంపీటీసీ ఫలితంపై వివాదం - Ushodayam
శ్రీకాకుళం మండలం శానివాడ ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎచ్చెర్ల దివ్య తొలుత 319 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రీకౌంటింగ్‌లో 43 ఓట్ల మెజారిటీ వచ్చినా, చివరకు 6 ఓట్ల తేడాతో ఓడినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ ఒత్తిడితోనే ఫలితం తారుమారైందని దివ్య ఆరోపించారు. తన విజయాన్ని దూరం చేశారంటూ కన్నీటిపర్యంతమై నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...