వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దక్షిణ, తూర్పు తెలంగాణతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి పెరగవచ్చని హెచ్చరించింది. ఇతర ప్రాంతాల్లో పొడి వాతావరణంతో పాటు ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని పేర్కొంది.
Comments
Loading comments...

