Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు ఘటనపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 10:11 AM అనంతపురంGeneral
రాప్తాడు ఘటనపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం - Ushodayam
రాప్తాడు హైస్కూల్ బాలికపై రంపంతో దాడి ఘటనను ఏపీ మానవ హక్కుల కమిషన్ (SHRC) సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు అనంతపురం జిల్లా కలెక్టర్, డీఈఓలకు నోటీసులు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, సీసీటీవీల ఏర్పాటు, సిబ్బంది పోలీసు వెరిఫికేషన్ వివరాలతో పాటు బాలల హక్కుల నిబంధనల అమలుపై డిసెంబర్ 4లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...