వార్తలకు తిరిగి వెళ్లండి
ముంబై ఘాట్కోపర్లోని పంత్నగర్లో దీపావళి రాకెట్ కారణంగా అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరిగింది. టపాసులు కాలుస్తుండగా ఓ రాకెట్ ఉషాకిరణ్ CHS భవనంలోని 23వ అంతస్తులో పడటంతో మంటలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

