Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీలో Ph.D అడ్మిషన్లు

Follow Ushodayam on Google
raju Sep 20, 2026 10:07 AM నిజామాబాద్General
తెలంగాణ యూనివర్సిటీలో Ph.D అడ్మిషన్లు - Ushodayam
తెలంగాణ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి పలు విభాగాల్లో Ph.D సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉర్దూ 6, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ 11, బయోటెక్నాలజీ 20, బోటనీ 13, జియో ఇన్ఫర్మాటిక్స్‌ 11, ఎకనామిక్స్‌ 15, ఫిజిక్స్‌ 11, లా 11 తదితర విభాగాల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Comments

G
Loading comments...