వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఇందిరా మహిళాశక్తి పథకం కింద ఈ నెల 19న హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఉచిత చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. 95 లక్షల మంది మహిళలకు చీరలు అందించేందుకు ప్రభుత్వం రూ.334 కోట్లు కేటాయించింది.
ఇప్పటివరకు 65 లక్షల చీరల తయారీ పూర్తయింది. తెల్ల రేషన్‌కార్డు ఉన్న మహిళలకు ఆధార్ వివరాల ధ్రువీకరణ తర్వాత వారం రోజుల పాటు చీరలు పంపిణీ చేయనున్నారు.
Comments
Loading comments...

