Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 ఏళ్లుగా టపాసులు కాల్చని వింత గ్రామం

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 8:25 AM జాతీయంGeneral
50 ఏళ్లుగా టపాసులు కాల్చని వింత గ్రామం - Ushodayam
తమిళనాడులోని ధర్మపురి జిల్లా బల్లెనహళ్లి గ్రామస్థులు 50 ఏళ్లుగా నిశ్శబ్ద దీపావళి జరుపుకుంటున్నారు. 2,000కు పైగా గబ్బిలాలను మునియప్ప దైవంగా భావిస్తూ వాటి రక్షణ కోసం టపాసులను నిషేధించారు. టపాసుల శబ్దానికి గబ్బిలాలు వెళ్లిపోవడంతో కష్టాలు వచ్చాయని, అవి తిరిగి రావడంతో సమస్యలు తీరాయని గ్రామస్థులు నమ్ముతున్నారు. పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లోనూ టపాసులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...