వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లో ఏఐతో లెక్చరర్ ఫొటో మార్ఫింగ్ చేసిన వివాదం నేపథ్యంలో హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి భానుప్రసాద్‌రెడ్డి(20) ఆత్మహత్య చేసుకున్నారు. ప్రిన్సిపల్ ఫోన్ తీసుకోవడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
సోదరుడి ఫిర్యాదుతో ప్రిన్సిపల్, లెక్చరర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళన చేశారు.
Comments
Loading comments...

